తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు : చంద్రబాబు

Update: 2019-06-02 07:39 GMT

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా తెలంగాణా ప్రజలకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు . "తెలంగాణా రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పిస్తూ, వారి ఆకాంక్షలు ఫలించేలా అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రజలకు చేరువకావాలని కోరుకుంటున్నానని" అయన కోరారు .. 



Similar News