కేశినేని నానికి చంద్రబాబు ఫోన్

Update: 2019-06-05 10:10 GMT

కేశినేని నాని వ్యవహారంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. కేశినేని నానికి ఫోన్ చేసిన చంద్రబాబు తన నివాసానికి రావాలని కోరారు. లోక్‌సభలో పార్టీ విప్ పదవిని నాని తిరస్కరించడంతో పాటు గల్లా జయదేవ్ రాయబారం బెడిసికొట్టడంతో, చంద్రబాబే నేరుగా రంగంలోకి దిగారు. నానితో భేటీలో తాజా పరిస్థితులపై చంద్రబాబు చర్చించనున్నారని తెలుస్తోంది. 

Tags:    

Similar News