ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ బంద్

Update: 2017-12-12 10:50 GMT

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలకు అంతరాయం కలుగుతోంది. గ్లోబల్‌గా వాట్సాప్‌ సేవలు నిలిచిపోవడం  కలకలం రేపింది. సర్వర్ మొరాయించడంతో పలు దేశాల్లో వాట్సాప్ సర్వీసులు ఉదయం నుంచి నిలచిపోయాయి.దీంతో వాట్సాప్ వినియోగదారులు ఉదయం నుంచి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే కొన్ని చోట్ల వాట్సాప్ సర్వీసుల్ని తాత్కాలికంగా పునరుద్ధరించారు. దీంతో కొన్ని నగరాల్లో వాట్సాప్ సేవలు ప్రస్తుతానికి పున:‌ప్రారంభమయ్యాయి. 

Similar News