విజయ్ దేవరకొండ నిజంగా ఫారెనర్ తో డేటింగా?

Update: 2018-09-21 07:16 GMT

సినిమా అంటేనే పుకార్లకు కేరాఫ్ అడ్రస్ గంట గంటకూ రోజురోజుకు కొత్తకొత్త పుకార్ల షికార్లు చేస్తునే ఉంటాయి అవి ఈ మద్య టాలీవుడ్లో  ఎక్కువగా వినిపిస్తున్నాయి ఈ పుకార్లు నుంచి తప్పించుకోవడం సీనియర్స్ నుండి జూనియర్స్ కు అంతా పెద్ద తల నొప్పిలా మారింది ఎందుకలా.

విజయ్ దేవరకొండ యూత్ లో మాంచి క్రేజ్ ఉన్న స్టార్ గీత గోవిందం,  అర్జున్ రెడ్డి, పెళ్లిచూపులు మూడుసినిమాలతో, టాప్ స్టార్స్ లిస్ట్ లో చేరిపోయిన హీరో అంతగా ఫోకస్ అయ్యాడు కాబట్టే, ఇప్పడు తన ప్రతీ కదలిక మీద ఏవేవో పుకార్లు పెరిగాయి తన ఫారెన్ గాళ్ ఫ్రెండ్ అంటూ, కొత్త కొత్త ప్రచారాలు పెరిగాయి. బెల్జియం నటి, వర్జీనీ తో విజయ్ దేవరకొండ డేటింగ్ చేస్తున్నాడంటూ, గత నాలుగు రోజులుగా ఒకటే పుకార్లు ఇద్దరూ కలిసున్న ఫోటోలని చూసి, వీళ్లిద్దరి చుట్టు ఎవరికి తోచిన స్టోరీ లు వాళ్లు అల్లేస్తున్నారన్న కామెంట్లు పెరిగాయి ఏదేమైనా, వరుస హిట్లతో దూసుకుపోతున్న స్టార్ హీరో కాబట్టే, ఇలా తన ప్రతీ కదలిక, ఇష్యూ అవుతోందనంటున్నారు 
 

Similar News