నిర్మాతగా అక్కినేని సమంత

Update: 2017-12-12 12:55 GMT

సమంత పెళ్లికి ముందే  సినిమాలు చేస్తానని ముందే ప్రకటించి అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు సమంత పెళ్లికి ముందే కమిటైన పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఓ పక్క సినిమాలు, మరోపక్క ఫ్యామిలీని లీడ్ చేస్తున్న సమంత ఊహించని నిర్ణయం తీసుకుంది. వెండితెరపై తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్న సమంత నిర్మాతగా మారుతున్నట్లు తెలుస్తోంది.  
కన్నడలో సూపర్ హిట్ ‘యూటర్న్' మూవీ కన్నడలో 2016లో విడుదలైంది. ఈ సినిమాలో సమంత జర్నలిస్ట్ గా యాక్ట్ చేసింది. చిన్న చిత్రమైనా బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టడంలో అందరి చూపు ఆ చిత్రంపైనే పడింది. ఈ నేపథ్యంలో సమంత  'యూటర్న్' అనే కన్నడ సినిమా రైట్స్ కొనుగోలు చేసి దాన్ని తెలుగులో తీసేందుకు ప్లాన్ చేస్తోంది.  

Similar News