రికార్ట్ సృష్టిస్తున్న రామ్ చరణ్ టీజర్...

Update: 2018-11-10 07:08 GMT

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్(చెర్రీ) మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో  రాబోతున్న సినిమా వినయ విధేయ రామ. ఈ చిత్రం డీవీవీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా RC-12 వినయ విధేయ రామ టీజర్ శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఎంతో మాస్ యాక్షన్ తో వచ్చిన ఈ టీజర్ మెగా అభిమానులను ఉర్రుతలుగిస్తుంది. టీజర్ విడుదలైన ఒక్కరోజులోనే కోటీ 50 ల‍క్షలకు పైగా అత్యంత విక్షకులు విక్షించడం సరికొత్త రికార్డుతో సంచలనం రేపుతోంది. టీజర్ చూసిన అభిమానులు చెర్రికి బంఫర్ హిట్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టాలివుడ్ లో సరికొత్త రికార్టులను బద్దలు కొట్టడం ఖాయమని టాలివుడ్ వర్గాలు అనుకుంటున్నారు. చూడాలి బోయపాటి, చెర్రి కాంబినేషన్ సంచలనం సృష్టిస్తుందో, సునామీ రేపబోతుందో చూడాలి. 
 

Similar News