శర్వా.. ఆ సినిమా ఏమైంది..?

Update: 2018-11-10 06:11 GMT

యువతకు కావల్సిన విధంగా విభిన్న చిత్రాలతో ఆకట్టుకునే హీరో  శర్వనంద్. శర్వానంద్ తన సినీ ప్రయాణం మొదటి నుంచే ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తూ తనకంటూ డిఫరెంట్ క్రెజ్ ను సంపదించుకుని కమర్షియల్ హీరో గా నిరూపించుకున్నాడు. కాగా హను రాఘవపూడి దర్శకత్వంలో 'పడి పడి లేచే మనసు' సినిమా శర్వా బీజీ బీజీగా ఉన్నాడు.గత ఏడాది నవంబర్ లో శర్వా, సుధీర్ వర్మ దర్శకత్వంలో సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే అయితే ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి విషయాలు బయటకు రాలేదు. కొరియాలో భారీ షెడ్యూల్ ఉన్నట్లు వార్తాలు గుప్పుమనిపించినా ఆ తరువాత ఎటువంటి వార్తాలు రానే రాలేదు.సినిమా అనుకున్నంత స్థాయిలో లేదని కథ మళ్లీ రాయల్సిందిగా సుధీర్ కు శర్వా సూచించాడట అందుకే సినిమా స్వల్ప ఆలస్యం అయిందని వార్తా. మొత్తానికి పడి పడి లేచే మనసు డిసెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.


 

Similar News