ఏపీలో స్థానికులకు పరిశ్రమల్లో 75% ఉద్యోగవకాశాలపై సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు. 50% మహిళలకు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. దేశ, రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటిది ప్రథమమని, జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.