టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బ్రాహ్మణిల పెళ్లి రోజు ఈ రోజు .. వీరి వివహం జరిగి 12 సంవత్సరాలు అవుతుంది . ఈ సందర్భంగా నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా బ్రాహ్మణిపై తనకున్నా ప్రేమని చాటుకున్నారు . '12ఏళ్లు.. 144 నెలలు.. 4,383రోజులు, 1,05,192 గంటలు, 63,11,520 నిమిషాలు..నిన్ను ప్రేమించని క్షణం లేదు .నా మనస్పూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వు నా హృదయంలో ఉన్నావు. పెళ్లి రోజు శుభాకాంక్షలు బ్రాహ్మణి అంటూ ట్వీట్ చేసాడు లోకేష్ . వీరి పెళ్లి రోజు సందర్భంగా అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు . నారా లోకేష్, బ్రాహ్మణిలకి 2007లో వివాహం జరగగా వీరికి దేవాన్ష్ అనే కూమరుడు ఉన్నాడు .
12 years.
— Lokesh Nara (@naralokesh) August 26, 2019
144 months.
4,383 days.
1,05,192 hours.
63,11,520 minutes.
37,86,91,200 seconds.
Not a second out of those went by without me loving you from the bottom of my heart.
Happy Anniversary @brahmaninara!! pic.twitter.com/hD4PRpb7GX