తిరుపతిలో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్

Update: 2019-09-28 08:00 GMT

తిరుపతి తొర్లగుంటలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన సంభవించింది. పాప్ కార్న్ తయారు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. 

Tags:    

Similar News