అనంతపురం ఆర్ట్స్‌ కాలేజీ ఎదుట గ్యాంగ్‌వార్‌

Update: 2019-06-28 12:38 GMT

అనంతపురం ఆర్ట్స్‌ కాలేజీ స్టూడెంట్స్‌ అరాచకంగా ప్రవర్తించారు. తోటి స్టూడెంట్‌ను కిరాకతకంగా కొట్టారు. శివయ్య అనే విద్యార్థిపై బండరాళ్లు, రాడ్‌లు, బెల్ట్‌లతో ఇష్టానుసారం కొట్టారు. దీంతో తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన శివయ్యను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆర్ట్స్‌ కాలేజీలో స్టూడెంట్స్‌ మధ్య గ్యాంగ్‌వార్‌ రోజూ జరుగుతున్నాయని కానీ కాలేజీ ప్రన్సిపల్‌ కానీ ప్రొఫెసర్లు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని స్టూడెంట్స్‌ చెబుతున్నారు.  

Tags:    

Similar News