నేడు 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ పర్యటన

Jagan: ఉదయం 10 గంటలకు కర్నూలులో ప్రచార సభ

Update: 2024-05-09 01:55 GMT

నేడు 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ పర్యటన

Jagan: రెండోసారి అధికారమే టార్గెట్‌గా వైసీపీ బాస్ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఒకే రోజు రెండు, మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారాన్నిస్పీడప్ చేశారు జగన్. ఇవాళ ఉదయం 3 నియోజకవర్గాల్లో జగన్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కర్నూలులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఇక మధ్యాహ్నం 12.30 గంటలకు కళ్యాణదుర్గంలో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట కోడూరులో జగన్‌ ఎన్నికల సభకు హాజరవుతారు.

Tags:    

Similar News