Hyderabad: అక్బర్‌బాగ్‌లోని కిశ్వ జ్యువెలరీ చోరీ.. 24గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hyderabad: దోపిడీకి పాల్పడింది హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తింపు

Shekhar G
Updated on: 15 Feb 2024 8:30 PM IST
Police Solve A Case Within a 24-Hour Kiswah Jewellery Robbery Case In Akbarbagh
X

Hyderabad: అక్బర్‌బాగ్‌లోని కిశ్వ జ్యువెలరీ చోరీ.. 24గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hyderabad: హైదరాబాద్ మలక్‌పేట అక్బర్‌బాగ్‌లోని కిశ్వ జ్యువెల్లరీ షాప్‌లో జరిగిన చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దొంగతనానికి పాల్పడ్డ నిందితుడిని అరెస్టు చేశారు. దోపిడీకి పాల్పడింది హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. గత కొన్ని రోజులుగా రెక్కీ నిర్వహించి బంగారం దుకాణంలో చోరీ చేశారు. నిన్న కిశ్వ జువెల్లరీలో.... ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. రెహమాన్‌ అనే వ్యక్తిని గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు.. దోపిడీ దొంగల కోసం ప్రత్యేక బృందాలతో గాలించారు. ఫిర్యాదు వచ్చిన 24గంటల్లోనే కేసును చేధించారు.

Shekhar G

Shekhar G

Next Story