Palla Rajeshwar Reddy: రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చిన భాషను మాట్లాడుతూ.. తెలంగాణ భాషగా చెప్పుకుంటున్నారు

Palla Rajeshwar Reddy: తెలంగాణ భాషను రేవంత్‌రెడ్డి అవమానపరుస్తున్నారు

Shekhar G
Published on: 14 Feb 2024 5:27 PM IST
Palla Rajeshwar Reddy Comments On Revanth Reddy Language
X

Palla Rajeshwar Reddy: రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చిన భాషను మాట్లాడుతూ.. తెలంగాణ భాషగా చెప్పుకుంటున్నారు

Palla Rajeshwar Reddy: అసెంబ్లీ ఎదుట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. సీనియర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడిన అనుచిత భాషను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చిన భాషను మాట్లాడుతూ.. దానిని తెలంగాణ భాషగా చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ భాషను రేవంత్‌రెడ్డి అవమానపరుస్తున్నారు. రెండు నెలల కాంగ్రెస్‌ పాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపించిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ మా గొంతు నొక్కుతున్నారని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story