Bandi Sanjay: తాంత్రికుడు చెప్పిన ప్రకారమే టీఆర్ఎస్‎ను బీఆర్ఎస్‎గా మార్చారు

Bandi Sanjay: ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 8 Oct 2022 7:36 PM IST
Bandi Sanjay Key Comments On KCR
X

Bandi Sanjay: తాంత్రికుడు చెప్పిన ప్రకారమే టీఆర్ఎస్‎ను బీఆర్ఎస్‎గా మార్చారు

Bandi Sanjay: ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సంక్షేమాన్ని ఏనాడో విస్మరించిన కేసీఆర్.. తాంత్రికుల సూచనలు మాత్రమే పాటిస్తున్నారన్నారు. ఏ జెండా, ఏ ఎజెండా లేకుండానే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని, సచివాలయానికి కూడా అందుకే వెళ్లడం లేదన్నారు. ఫామ్ హౌస్ లో కూడా తరచుగా అలాంటి పూజలే చేస్తారన్న సంజయ్ మునుగోడు బరిలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ గెలుపు ఖాయమైపోయిందన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story