Bandi Sanjay: మునుగోడులో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది..

Bandi Sanjay: మునుగోడులో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది..

Arun Chilukuri
Updated on: 7 Oct 2022 8:15 PM IST
Bandi Sanjay Alleges TRS of Spending Rs. 40,000 for Vote
X

Bandi Sanjay: మునుగోడులో ఓటుకు రూ.40 పంచేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది..

Bandi Sanjay: మునుగోడులో ఒక్కో ఓటుకు 40వేలు పంచేందుకు ప్యాకెట్లు రెడీ అయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌కి అనుకూలంగా ఉన్న అధికారులను ఇప్పటికే బదిలీ చేయించుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు. మునుగోడులో కేసీఆర్ ఎన్ని మ్యాజిక్కులు చేసిన బీజేపీదే గెలుపు అన్నారు బండి సంజయ్. పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలను, మద్యం మునుగోడుకు పంపించడం చూస్తే సీఎం కేసీఆర్ ఎంత డిప్రెషన్‌లో ఉన్నారో అర్థమవుతుంది అని దుయ్యబట్టారు బండి సంజయ్‌.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story