Anil Kumar: రాజ్యసభకు అవకాశం కల్పించిన పార్టీకి రుణపడి ఉంటా

Anil Kumar: బీసీల తరపున కాంగ్రెస్‌ నాయకత్వానికి కృతజ్ఞతలు

Shekhar G
Published on: 14 Feb 2024 6:10 PM IST
Anil Kumar Telling Thanks To The Party For Giving The Congress Rajya Sabha Candidate A Chance
X

Anil Kumar: రాజ్యసభకు అవకాశం కల్పించిన పార్టీకి రుణపడి ఉంటా

Anil Kumar: కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థిగా తనకు అవకావం కల్పించిన అధిష్టానికి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ధన్యవాదాలు తెలిపారు. తన లాంటి యువకుడికి అధిష్టానం రాజ్యసభకు పంపడం ఆనందంగా ఉందన్నారు. రాజకీయాల్లో యువ రక్తాన్ని తీసుకురావడమే రాహుల్‌ గాంధీ లక్ష్యమన్నారు. బీసీల తరపున కాంగ్రెస్‌ నాయకత్వానికి అనిల్‌ యాదవ్‌ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభకు అవకాశం కల్పించిన పార్టీకి రుణపడి ఉంటానని ఆయన అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story