

Kanchi Temple: కంచిలోని ఈ బల్లుల శాపం గురించి తెలుసా? అందుకే పెద్దలు ఈ బల్లులను తాకమంటారు
కాంచీపురం వరదరాజ స్వామి ఆలయంలోని బంగారు, వెండి బల్లుల ప్రత్యేకత ఏమిటి? గౌతమ మహర్షి శాపం వెనుక పురాణగాథ, బల్లి దోషంపై భక్తుల నమ్మకాలు, ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం.


Hari Nama Mahima: కలిని భయపెట్టే ఏకైక నామం... ఈ వృద్దుడు నేర్పిన పాఠం
కలిపురుషుడిని సైతం వెనక్కి నెట్టిన హరినామ మహిమ ఏమిటి? ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం ప్రాముఖ్యత, విష్ణుభక్తి గొప్పతనం, కలియుగంలో నామస్మరణ ఆధ్యాత్మిక విశిష్టతను తెలుసుకుందాం.


Nuzvid: నూజివీడు కోట అమ్మవారి ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు!
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నూజివీడు పట్టణంలో 70వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా పట్టణ నడిబొడ్డులో వేంచేసి ఉన్న శ్రీ కోట మహిషాసుర మద్దిని అమ్మవారు నేడు రెండవ రోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.నేడు తెల్లవారుజాము నుండి భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఏదైనా కోరిక కోరితే తప్పకుండా అమ్మవారు తీరుస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.


Dandu Durga Temple: దసరా నవరాత్రుల్లోనే ఈ ఆలయం తెరుస్తారు...ఎందుకో తెలుసా?
దసరా నవరాత్రుల్లో మాత్రమే తెరుచుకునే ఒడిశాలోని దండు దుర్గాదేవి ఆలయం ప్రత్యేకత ఏమిటి? తొమ్మిది రోజుల పూజలు, ఆలయ సంప్రదాయం, అమ్మవారి దర్శనం వెనుక ఉన్న విశేషాలను తెలుసుకుందాం.


Daily Astrology: అక్టోబర్ 12 రాశిఫలాలు - ఈ రాశులకు శుభయోగం...అనుకున్న పనుల్లో విజయం
అక్టోబర్ 12న ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఏ రాశుల ఫలితాలు ఎలా ఉంటాయో, ఎవరి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.


Keesara: దసరా సెలవుల్లో ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి!
దసరా పండుగ సెలవుల నేపథ్యంలో ప్రజలు స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లే సమయంలో ఖాళీగా ఉండే ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కీసర పోలీస్ ఇన్‌స్పెక్టర్ బిక్కి రమేష్ సూచించారు. పండుగ సెలవుల్లో ఇళ్ల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఒక ప్రకటనలో కోరారు. ప్రయాణానికి వెళ్లే ముందు ఇంటి తలుపులకు బలమైన తాళాలు వేయాలని, కిటికీలు సక్రమంగా మూసివేయాలని సూచించారు. ఇంటి ముందు వార్తాపత్రికలు, పాల ప్యాకెట్లు పేరుకుపోకుండా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలని అవి పేరుకుపోతే ఇల్లు ఖాళీగా ఉందనే విషయం దొంగలకు సులభంగా తెలిసే అవకాశం ఉందని తెలిపారు.


Gudur: గూడూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురికి గాయాలు!
నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రావులపాలెం నుంచి ఐదుగురు నిన్న సాయంత్రం పాండిచ్చేరికికారులో బయలుదేరారు.వీరు ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ చెన్నై జాతీయ రహదారిపై గూడూరు దగ్గర పురిటిపాలెం సమీపానికి వచ్చేసరికి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది.


Parlakhemundi: పర్లాఖెముండిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి 70 మంది అరెస్ట్!
పేకాట ఆడుతున్న ఓ స్థావరంపై ఆదివారం సాయంత్రం పోలీసులు దాడి చేశారు. ఇలాంటి ఘటన గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణ ఆదర్శ ఠాణా పరిధిలోని దేవిది గ్రామ ప్రాంతంలో ఉన్న ఓ కళ్యాణ మండపంలో సుమారు 70 మందితో పేకాట జరుగుతుందని సమాచారం అందుకున్న డీఎస్పీ అమితాబ్ పండా ఠాణా అధికారి ప్రశాంత్ భూపతి తో పాటు కాశీనగర్,గారబంద ఠాణా అధికారులు ప్రత్యేక బృందంతో దాడి చేశారు.


AP: ఒకే విడతలో మున్సిపల్.. 3 దశల్లో పంచాయతీ పోరు?
AP: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబర్ 14న విడుదల చేసేందుకు ఎస్‌ఈసీ కసరత్తు. ఒకే విడతలో మున్సిపల్, 3 దశల్లో పంచాయతీ, 2 దశల్లో ఎంపీటీసీ/జడ్పీటీసీ ఎన్నికలు.


Vijayawada: పున్నమిఘాట్‌లో ఘనంగా ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ ప్రారంభం!
Vijayawada: కృష్ణా తీరాన పున్నమి ఘాట్ వేదికగా విజయవాడ ఉత్సవ్ 2.0 వైభవంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు.


Rayachoti: రాయచోటిలో 4 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల!
Rayachoti: రాయచోటి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 4 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 19 వరకు దరఖాస్తులు స్వీకరించి, 21న లాటరీ తీయనున్నారు ఎక్సైజ్ సీఐ గురుప్రసాద్.


Konaseema: అగ్నికుల క్షత్రియులకే జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వాలి: సంఘం డిమాండ్!
Konaseema: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జడ్పీ చైర్మన్ పదవిని నాగిడి నాగేశ్వరరావుకు కేటాయించాలని ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు అగ్నికుల క్షత్రియ సంఘం నేతలు వినతిపత్రం ఇచ్చారు.