నీటిలో మంచు ముక్క వేస్తే తేలుతుంది.. అదే ఆల్కహాల్లో వేస్తే మునిగిపోతుంది.. అసలు కారణం ఏంటో తెలుసా?

వాస్తవానికి, ఈ ప్రశ్నకు సరైన సమాధానం భౌతిక శాస్త్రంలో కనుగొన్నారు.
మంచు సాంద్రత (0.917) నీటి సాంద్రత (1.0) కంటే తక్కువగా ఉంటుంది.
కానీ, మంచు సాంద్రత ఆల్కహాల్ సాంద్రత కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది దానిలో మునిగిపోతుంది.
ఇక్కడ సాంద్రత అనేది ఆ పదార్ధం అణువుల మధ్య దూరాన్ని సూచిస్తుంది.