వాలెంటైన్స్ వీక్ స్పెషల్.. ఏడు రోజుల ప్రత్యేకతలు ఇవే..!

ఆ వారంలో ఏ రోజు ఏమి సెలబ్రేట్ చేసుకుంటారో.. వాటి ప్రత్యేకతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వాలెంటైన్స్​ వీక్​లో ప్రపోజ్ డే రెండవ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజు మీరు ప్రేమించిన వ్యక్తికి ప్రపోజ్ చేయండి.
ఫిబ్రవరి 10వ తేదీన టెడ్డీ డే చేసుకుంటారు. ఈ రోజు టెడ్డీ బేర్స్​ని గిఫ్ట్​గా ఇవ్వొచ్చు. ఈ టెడ్డీలు ఇది ఆనందానికి, ఉల్లాసానికి గుర్తుగా ఇస్తారు.
ఇది ప్రేమించిన వ్యక్తికి భద్రతనిస్తూ.. వారు ఒంటరి కాదని.. హగ్ ఇవ్వొచ్చు. దీనిని మీరు కేవలం ప్రేమించిన వ్యక్తితో కాకుండా మీరు ఇష్టపడే, వెల్​విషెర్స్​కి కూడా హగ్ ఇవ్వొచ్చు.
వాలెంటైన్స్​ వీక్​లో ఇది చివరిది. ఈ ప్రత్యేకమైన రోజు జంటలకు చాలా ప్రాముఖ్యమైనది. ఎందకంటే ఇది అన్నిరూపాల్లో ప్రేమను వ్యక్తం చేసేందుకు ముఖ్యమైన రోజు.