ఎండాకాలం ఈ డ్రై ఫ్రూట్స్‌ బెస్ట్‌.. ఈ రుగ్మతలు దరిచేరవు..!

వేసవిలో ఐదు రకాల డ్రై ఫ్రూట్స్‌ను కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి.
బాదంపప్పులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. రోగనిరోధక పనితీరుకు సపోర్ట్‌ చేస్తుంది.
ఎండుద్రాక్షలో పాలీఫెనాల్స్‌తో సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా వాపును తగ్గించడంలో సహాయపడతాయి. వీటలో ఫైబర్‌ ఉంటుంది.
ఎండిన ఖర్జూరాలు పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్‌లతో సహా యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి.