ఈ రోజుల్లో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా కూర్చొని పనిచేసే ఉద్యోగాలు పెరగడం వల్ల చాలామందిలో కొవ్వు పేరుకుపోతుంది.
సెలెరీ నీరు దీన్ని తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం వడగట్టి తాగాలి.