స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి పడుకుంటున్నారా.. బ్యాటరీ దెబ్బతినడమే కాదు ఈ సమస్య కూడా..!
చార్జింగ్‌ ఎప్పుడైనా కొంత సమయం వరకే చేయాలి. లేదంటే ఫోన్‌ ఆయుష్షు తగ్గుతుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రాత్రిపూట ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచినట్లయితే బ్యాటరీ 99%కి వచ్చిన వెంటనే మళ్లీ ఛార్జింగ్ ప్రారంభమవుతుంది.
మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు ఉండాలంటే రాత్రిపూట ఛార్జింగ్‌లో ఉంచవద్దు.
ఫోన్‌ని పదే పదే ఛార్జ్ చేస్తుంటే పరికరం వేడెక్కుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఛార్జింగ్ చేసేటప్పుడు కవర్ తొలగించాలి.
ఫోన్‌ని దిండు కింద పెట్టుకుని కూడా ఛార్జింగ్ చేయవద్దు.