చిలగడదుంపలో పోషకాలు పుష్కలం.. తింటే శరీరానికి ఈ ప్రయోజనాలు..!

ఇది ఎక్కువగి ఫిబ్రవరి, మార్చి నెలల్లో మార్కెట్‌లో ఎక్కువగా లభిస్తుంది. చిలగడ దుంపలను భూగర్భంలో పండిస్తారు.
దీన్ని రోజూ ఉడికించి తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఈ రోజు తెలుసుకుందాం.
చిలగడదుంపలను రోజూ తింటే జలుబు, దగ్గు, ఫ్లూ, ఇతర వైరల్ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
చిలగడదుంప తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. తద్వారా గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.