ఎండ తీవ్రతకు ఎవరైనా డీహైడ్రేషన్‌ బారిన పడే అవకాశం ఉంటుంది.

మజ్జిగ.. శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది, పైగా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
జల్జీరా (జీరా డ్రింక్).. శరీరాన్ని చల్లబర్చడంతో పాటు జీర్ణక్రియ సమస్యలకు చెక్ పెడుతుంది.
పుచ్చకాయ.. 90 శాతం నీరు ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.
బేల్ జ్యూస్.. కఠినమైన వేసవి రోజులకు శక్తిని పెంచే సాధనం.
కొబ్బరి నీరు.. మానవాళికి ప్రకృతి ప్రసాదించిన వరం, ఇది అద్భుతమైన హైడ్రేటర్ గా పని చేస్తుంది.