బాదంపప్పు నానబెట్టి తినండి.. శరీరానికి ఈ ప్రయోజనాలు అందుతాయి..!

ఆరోగ్యకరమైన చర్మం.. బాదంలో విటమిన్ ఇ, ఎ పుష్కలంగా ఉంటాయి.
మధుమేహం కంట్రోల్‌.. ఒక రకమైన ప్రత్యేక ప్రోటీన్ ఉంటుంది.
అధిక బరువు.. బాదంపప్పు తినడం వల్ల బరువు తగ్గుతారు.
కార్డియోవాస్కులర్ హెల్త్.. బాదంపప్పులో సాధారణంగా నైట్రోజన్ ఉంటుంది.
అద్భుత శక్తి.. బాదంపప్పు తినడం వల్ల బరువు తగ్గడంతోపాటు అద్భుత శక్తి లభిస్తుంది.