స్మార్ట్‌ఫోన్ అధికంగా వాడుతున్నారా.. మెదడుపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందంటే..?

అయితే అన్ని విషయాల మాదిరే దీనివల్ల కూడా కొన్ని నెగిటివ్‌ విషయాలు ఉన్నాయి.
మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల నిద్ర చక్రం దెబ్బతింటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
మొబైల్ కొందరి జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. వారు ఉదయం మొదట తమ మొబైల్‌ను చూడకుండా ఉండలేరు
దీనికోసం మెదడు మళ్లీ మళ్లీ మొబైల్‌ను తాకడానికి సిగ్నల్స్ ఇస్తుంది.
దానివల్ల ఆ పని చేయాలనే కోరిక ఎక్కువై క్రమంగా అది వ్యసనంగా మారుతుంది. ఈ వ్యసనం దీర్ఘకాలిక ఒత్తిడిగా మారుతుంది.