రోజ్‌వాటర్‌ మాత్రమే కాదు రోజ్‌ ఆయిల్‌ కూడా ఔషధమే.. లెక్కలేనన్ని ప్రయోజనాలు..!

రోజ్ ఆయిల్ సహాయంతో శరీర నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
రోజ్‌ ఆయిల్‌లో క్రిమినాశక గుణాలు ఉంటాయి. ఇది క్రిముల నుంచి మనల్ని కాపాడుతుంది.
ఒక చిన్న టబ్‌లో కొన్ని చుక్కల పలచబరిచిన రోజ్ ఆయిల్ మిక్స్ చేసి అందులో పాదాలను 10 నిమిషాలు నానబెట్టాలి. చాలా రిలాక్స్‌గా ఫీలవుతారు.
అనేక రకాల నొప్పులు మాయమవుతాయి. గులాబీ నూనె వాసన చూడటం వల్ల ఒత్తిడి దూరమవుతుంది.