బొప్పాయి దాదాపు అన్ని సీజన్‌లలో లభిస్తుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
అయితే ఉదయం పరగడుపున తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
బొప్పాయిని పరగడుపున తినడం వల్ల ఈ ఎంజైమ్ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. గ్యాస్‌, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
బొప్పాయిని పరగడుపున తినడం వల్ల విటమిన్ సి నేరుగా రక్తప్రవాహంలోకి చేరుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి శక్తిని అందిస్తుంది.
బొప్పాయిని పరగడుపున తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు, మొటిమలు, ముడతలు తొలగిపోతాయి.