ఈ ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి ఆరెంజ్‌ బెస్ట్.. మంచి ఫలితాలు..!

ప్రతిరోజు తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ పండు తినడానికి చాలా రుచిగా తియ్యగా ఉంటుంది.
ఆరెంజ్‌లో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చడంలో సహాయపడుతాయి
ఆరెంజ్‌ పండ్లలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్‌ ఉంటుంది. ఇది మంచి నీటి వనరు. డీ హైడ్రేషన్‌ తగ్గిస్తుంది.
ఆరెంజ్ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది
ఎందుకంటే ఇది శరీరంలో ఐరన్‌ లోపాన్ని నివారిస్తుంది. ఇది రక్తహీనత ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.