ఎక్కడికైనా తీసుకెళ్లే మినీ ఫ్రిజ్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ధర కూడా చాలా తక్కువే..!

వేసవిలో జర్నీలు ఎక్కువగా చేస్తుంటే.. మీరు కూడా ఈ ఫోర్టబుల్ ఫ్రిజ్‌ను హాయిగా కొనుకోవచ్చు. దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు
దీని పేరు Nostalgia RF6RRAQ రిట్రో
దీని ఎత్తు 10.43 అంగుళాలు, వెడల్పు 9.84 అంగుళాలుగా ఉంది.
లంచ్ నుంచి వాటర్ బాటిల్, బేబీ బాటిల్స్, సూప్, బీర్, వైన్ వంటివి ఈ మినీ ఫ్రిజ్‌లో పెట్టుకోచ్చు.
అమెజాన్‌లో ఈ మినీ రిఫ్రిజిరేటర్ అసలు ప్రైజ్ రూ.4,201.27గా ఉంది.
అంటే రూ.2,940.64కి లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే కొనేయండి.