మీరు భారతీయ రైల్వేలోని ప్యాసింజర్ నుంచి సూపర్‌ఫాస్ట్ వరకు అన్ని రైళ్లలో ప్రయాణించే ఉంటారు.
అయితే సైకిల్ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు భారతదేశంలో ఉందని మీకు తెలుసా..
అవును మీరు విన్నది నిజమే. ఈ రైలుని ఇండియన్‌ రైల్వే నడుపుతోంది.