వర్షాకాలంలో ఈ వ్యాధి ప్రమాదం ఎక్కువ.. వచ్చిందంటే వీటి జోలికి పోవద్దు..!

శరీరంలోని అనేక తెల్లని భాగాలు పసుపు రంగులోకి మారుతాయి. మనిషి బరువు తగ్గుతాడు.
లేదంటే మనిషి మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదో ఈరోజు తెలుసుకుందాం.
కామెర్లు సోకిన రోగులకి ఇవి చాలా హానికరం. అందుకే కామెర్ల వ్యాధిగ్రస్తులు వీటికి దూరంగా ఉండాలి.
కామెర్ల వ్యాధి సోకినప్పుడు అరటిపండు తినకూడదు. నిజానికి ఈ పండులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది.