గ్లోయింగ్‌ స్కిన్‌ పొందాలంటే కచ్చితంగా ఈ డైట్‌ ఫాలో అవ్వాల్సిందే..!

పరగడుపున నిమ్మరసం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
బ్రేక్‌ఫాస్ట్‌ను ఎప్పుడూ మానేయవద్దు. ప్రతిరోజూ లైట్‌ఫుడ్‌ తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.
ABC అంటే ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్ రసం. దీన్ని తాగడం వల్ల ముఖంలో మెరుపు వస్తుంది.
ఆరోగ్యకరమైన చర్మం కావాలంటే పుష్కలంగా నీరు తాగాలి. దీనివల్ల చర్మానికి మెరుపు వస్తుంది.