పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలు ఇవే.. కచ్చితంగా డైట్‌లో ఉండాల్సిందే..!

పెరుగులో మంచి బ్యాక్టీరియాతో పాటు అనేక ఇతర పోషకాలు ఉంటాయి. దీనివల్ల మైండ్‌ షార్ప్‌గా తయారవుతుంది.
బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరలు పిల్లల డైట్‌లో ఉండాలి.
కాయధాన్యాలు, బీన్స్‌లో జింక్, ఫైబర్, ఫోలేట్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది.
అరటిపండులో ప్రొటీన్, ఐరన్, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి పిల్లలకు జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
ఇవి పిల్లల జ్ఞాపకశక్తిని పెంచడమే కాకుండా వారి ఎదుగుదలకి కూడా సహాయపడుతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల రాకుండా కాపాడుతాయి.