సంక్రాంతి రోజున ఈ పనులు చేస్తే అదృష్టం వరిస్తుంది.. అవేంటంటే..?

మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులను నీటిలో వేసుకొని స్నానం చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు
ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి కెరీర్ ఆకాశాన్ని తాకడంతో పాటు గౌరవం కూడా పెరుగుతుంది.
ఒక వ్యక్తి సంక్రాంతి రోజున నువ్వులు, దుప్పటి, ఎర్రటి బట్టలు, బెల్లం దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శని, సూర్యుని నుంచి శుభ ఫలితాలు పొందుతారు.
సంక్రాంతి రోజున ఒక పిడికెడు నల్ల నువ్వులను తీసుకుని ఇంట్లోని సభ్యులందరి తలలపై 7 సార్లు కొట్టి ఉత్తరం వైపు చూడకుండా విసిరేయాలి