పెట్రోల్‌ స్కూటర్‌ కంటే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఎందుకు బెస్ట్‌.. ఈ విషయాలు గమనించండి..!
కానీ పెరుగుతున్న ఇంధన ధరల వల్ల చాలామంది ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు
కానీ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే స్కూటర్‌లలో ఇప్పటికీ అనలాగ్ కన్సోల్‌ మాత్రమే వస్తున్నాయి.
ఎలక్ట్రిక్ స్కూటర్లు దాదాపు ఫోన్‌ల మాదిరిగా ఉంటాయి. ఇవి ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తాయి
పెట్రోల్ ఇంజిన్‌లతో వచ్చే స్కూటర్‌లు ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ లేదా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను కలిగి ఉండవు
మరోవైపు ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలుష్యాన్ని విడుదల చేయవు. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు