సన్‌ స్ట్రో క్‌ నుంచి రక్షణ పొందేందుకు చిన్నపాటి జాగ్రత్తలు పాటించాలి.
ప్రతి అర్ధగంటకు మూడు వందల మిల్లీలీ టర్ల చొప్పున రోజుకు ఐదారు లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలి.
నూనె పదార్థాల వాడకం తగ్గించాలి.
ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి,పళ్లరసాలు తాగుతుండాలి.
వేసవిలో శీతల పానీయాలు అంత మంచిది కాదు. వాటికి బదులు కొబ్బరి బోండాం, మజ్జిగ వంటివి తీసుకోవడం మంచిది.