ఆరోగ్యకరమైన జీవితానికి సరిపడా నిద్ర కావాలి.. నవజాత శిశువు నుంచి వృద్దుల వరకు ఎన్ని గంటల నిద్ర అవసరం..!

నిద్ర లేకపోవడం వల్ల అలసట, ఏకాగ్రత, చిరాకు, తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. అన్ని వయసుల వారికి నిద్ర అవసరం.
నవజాత శిశువులు అభివృద్ధి చెందడానికి ఎక్కువ సమయం అవసరం. వారికి ప్రతిరోజూ దాదాపు 14 నుంచి 17 గంటల నిద్ర అవసరం.
క్రీడలలో శక్తిని ఖర్చు చేయడానికి, మెదడు సరిగ్గా పనిచేయడానికి చిన్న పిల్లలకు 11 నుంచి 14 గంటల నిద్ర అవసరం.
టీనేజ్ వయసువారు క్రీడలు ఆడతారు, చదువుతారు కాబట్టి 8 నంచి 10 గంటలు నిద్రపోవాలి.
కీళ్ల నొప్పులు, నిద్రలేమి వంటి సమస్యల వల్ల నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.