కలబందలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలు ఉన్నాయి. ఇది అందంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
కలబందను సలాడ్‌లు, సూప్‌లలో కలుపుకొని తీసుకోవచ్చు.
అలోవెరా జెల్ ను ఉదయాన్నేపెరుగులో కలుపుకొని తినవచ్చు.
మీరు కలబందను పండ్ల రసంలో కూడా కలుపుకొని తీసుకోవచ్చు.