ఏ 'టీ' తాగితే ఏం ఏం ఉపయోగాలు ఉంటాయో తెలుసా.?

అయితే ఏ 'టీ' తాగితే ఏం ఉపయోగం ఉంటుందో చూద్దాం
గ్రీన్ టీ బెల్లీ ఫ్యాట్‌ను కోల్పోవడమే కాకుండా మీ జీవక్రియను కూడా పెంచుతుంది
లెమన్‌ టీ బరువు తగ్గడానికి కూడా ఎంతోగానో ఉపయోగపడనుంది.
బ్లాక్ టీని తాగటం వల్ల క్యాన్సర్, గుండె పోటు, డయాబెటీస్, నోటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది
పుదీనా టీ కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది
వైట్ టీ చర్మాన్ని బిగుతుగా, మెరిసేలా చేస్తుంది.