బతుకమ్మ పేర్చడానికే కాదు.. ఆయుర్వేద గుణాలు మెండు..!

అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ పూలలో ఔషధగుణాలు దాగి ఉంటాయి.
గునుగు పూలతో బతుకమ్మని అందంగా పేర్చవచ్చు. దీని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
అప్పుడప్పుడు మనకు దెబ్బలు తగిలినప్పుడు అవి గాయాలుగా మారుతాయి. గాయాలు తగిలినప్పుడు గునుగు పూలు ఫస్ట్ ఎయిడ్ గా పని చేస్తాయి.
గునుగు పూలు చర్మ సమస్యల నివారణకు చక్కగా పని చేస్తాయి. చర్మంపై మచ్చలు, డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది.
మల బద్ధకం, జీర్ణ సమస్యలు రాకుండా ఇవి కాపాడుతాయి. రక్త విరోచనాలు, అతి స్రావం, రక్త స్రావం వంటి సమస్యలు తగ్గుతాయి.