ద్రాక్ష పోషకాల భాండాగారం.. ఈ వ్యాధులు ఉన్నవారికి బెస్ట్‌ ప్రయోజనాలు..!

రెండిటిలో పోషకాలకి కొదవలేదు. వీటిని తినడం వల్ల అనేక రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చు.
ద్రాక్ష తినడం వల్ల కలిగే గొప్ప ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
మధుమేహంతో బాధపడేవారు ద్రాక్షను తినాలి. ఇది శరీరంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి పనిచేస్తుంది.
ద్రాక్షలో గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ వంటి మూలకాలు ఉంటాయి. ఇవి టిబి, క్యాన్సర్, బ్లడ్ ఇన్ఫెక్షన్ వంటి వాటిని తొలగించడంలో పనిచేస్తాయి
గుండె జబ్బులతో బాధపడేవారు ద్రాక్ష పండ్లను తింటే మేలు జరుగుతుంది.