నేడే ఫ్రెండ్ షిప్ డే.. స్నేహం.. స్వార్థం అనే మాట తెలియని ఓ గొప్ప బంధం..!

బాల్యం నుంచి మొదలైన చెలిమి జీవితాంతం కలిసి సాగడం అదృష్టం.. బతుకు బాటలో ఈ బంధానికి మించింది లేదు
ఏ పరిస్థితుల్లోను నిన్ను ఒంటరిగా వదలనివాడు స్నేహితుడు మాత్రమే.
స్నేహానికి మించిన బహుమతి ఈ లోకంలో మరొకటి ఉండదు.
స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అన్న సినీ కవి మాటలు అక్షరాల నిజం