వేసవిలో గర్భిణీ స్త్రీలు తప్పకుండా తినాల్సిన ఆహారాలు!
గర్భధారణకు అవసరమైన పోషకాలను అందించే పండ్లు, కూరగాయలు తీసుకోవడం తల్లీబిడ్డలు ఇద్దరికీ మంచిది.
టమోటాలు.. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది శిశువు రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధికి అవసరం.
నిమ్మకాయ.. ప్రెగ్నెన్సీ సమయంలో రోజు నిమ్మరసం తాగాలి. దీనివల్ల మీకు వాంతులు, వికారం రాకుండా ఉంటాయి.
అరటి పండు.. పొటాషియం, విటమిన్ బి 6, విటమిన్ సి, ఫైబర్ వంటివి ఎక్కువగా ఉంటాయి.