అరటిపండ్లు త్వరగా పాడవుతున్నాయా.. ఈ ట్రిక్స్‌ తెలిస్తే ఆ సమస్య ఉండదు..!

అయితే వేసవిలో అరటిపండ్లను తాజాగా ఉంచడం కొంచెం కష్టమైన పని.
అరటిపండ్లు కొనడానికి వెళ్లినప్పుడు వాటిని వేలాడదీయడం మీరు గమనించే ఉంటారు. ఇలా చేయడం వల్ల అరటిపండ్లు త్వరగా పాడవవు.
అరటిపండ్లను కొన్ని రోజులు తాజాగా ఉంచడానికి వెనిగర్‌ని ఉపయోగించవచ్చు.
అరటిపండ్లను సూర్యరశ్మి పడని చోట నిల్వ చేయాలి.