ఎండాకాలం జుట్టు డ్యామేజ్‌ కాకుండా ఉండాలంటే ఇవి చేయాల్సిందే..!

ఎండాకాలం రెగ్యులర్ హెయిర్ వాషింగ్, కండిషనింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది.
షాంపూ.. జుట్టు నుంచి చెమటను తొలగించడానికి వారానికి ఒకసారి క్లారిఫైయింగ్ షాంపూని ఉపయోగించడం మేలు.
తరచుగా జుట్టు కడగడం.. వేసవిలో తలపై పేరుకున్న చెమట, మురికిని తొలగించడానికి జుట్టును తరచుగా కడగాలి.
ఆరోగ్యకరమైన ఆహారం.. విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలని డైట్‌లో కచ్చితంగా చేర్చుకోవాలి.