గుడ్డులోని పచ్చసొన తినాలా వద్దా.. చాలామంది కన్‌ఫ్యూజన్‌ కు పరిష్కారం..!
కానీ చాలామంది గుడ్డులోని పచ్చసొన గురించి ఆలోచించి తినడం మానేస్తారు. ఇప్పటికీ దీని గురించి పెద్ద కన్‌ఫ్యూజన్‌లో ఉంటున్నారు.
అయితే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుడ్డులోని పసుపు భాగాన్ని తక్కువగా తినడం మంచిది.
గుడ్డు పచ్చసొనలో యాంటీ ఆక్సిడెంట్లు అయిన లుటిన్, జియాక్సంతిన్ ఉంటాయి. ఇవి కంటి చూపును పెంచడంలో సాయపడుతాయి.
గుడ్డు పచ్చసొనలో ఉండే విటమిన్ డి కాల్షియం శోషణలో సాయపడుతుంది.
బలమైన ఎముకలను ప్రోత్సహిస్తుంది. గుడ్డులోని పచ్చసొనలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి.