పరగడుపున పెరుగు తింటే షాకింగ్‌ ప్రయోజనాలు.. అవేంటంటే..?

ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది.
దీని కారణంగా చాలాసేపు ఆహారాన్ని తినకుండా ఉంటారు. దీంతో బరువు తగ్గడం మొదలవుతుంది.
పెరుగులో కాల్షియం సమృద్దిగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలకు అవసరం.
పెరుగులో శరీరానికి అవసరమయ్యే అన్ని పోషకాలు ఉంటాయి. ఇవన్ని ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.