పరగడుపున ఈ పవిత్రమైన ఆకులు తినండి.. ఈ తీవ్రమైన సమస్యకి చెక్‌ పెట్టండి..!

రోజూ ఉదయం పరగడుపున తులసిని తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తులసి అద్భుతమైన ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
ఖాళీ కడుపుతో తులసి ఆకులు తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
చేయాల్సిందల్లా తులసి ఆకులను రోజూ ఖాళీ కడుపుతో నమలడం.
తులసి ఆకులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతాయి. ఇందుకోసం రోజూ ఖాళీ కడుపుతో తులసి ఆకులను తినాలి.